AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Paramedical posts: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌.. గుంటూరు పారామెడికల్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

Paramedical posts: గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

AP Paramedical posts: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌.. గుంటూరు పారామెడికల్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
Paramedical Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 20, 2022 | 3:56 PM

Share

AP Paramedical posts: గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఆగస్టు 20) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రేడియో గ్రాఫర్ (15), జనరల్ డ్యూటీ అటెండెంట్ (36), డైటీషియన్ (01), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు (02), డెంటల్ టెక్నీషియన్ (01), మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (02), ల్యాబ్ అటెండెంట్ (04), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు (11), ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు (13), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (06), ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు (14), ఫిజియో థెరపిస్ట్ పోస్టులు (01), ప్లంబర్ (03), శానిటరీ వర్కర్ కమ్ వాచ్ మెన్ (13), ఓటీ టెక్నీషియన్ (09) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి నుంచి ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏవైనా సర్టిఫికెట్ కోర్సులలో అర్హత కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు జులై 01, 2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందు కోసం ముందుగా  అధికారిక వెబ్ సైట్‌లో దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఫామ్‌ను నింపి దానితో పాటు సంబంధిత సర్టిఫికేట్‌లను జత చేసి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తు స్వీకరణకు నేటితో (20-08-2022)తో గడువు ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం