AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాల పరిధిలో ఉండే ఈ కళాశాలలో టీచింగ్‌ పోస్టులను...

PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Kandi Agricultural College
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 20, 2022 | 4:00 PM

Share

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాల పరిధిలో ఉండే ఈ కళాశాలలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టీచింగ్ అసోసియేట్ (ఫుల్‌ టైం) – 05, టీచింగ్ అసోసియేట్ (పార్ట్ టైం) – 05 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్/ ఫార్మ్ మెషినరీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ(అగ్రికల్చర్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, కంది, సంగారెడ్డి జిల్లా అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలను 29-08-2022 తేదీన నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం