Delhi Postal Circle Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Delhi Postal Circle Recruitment 2022: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ పోస్టల్ సర్కిల్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: స్టాఫ్ కారు డ్రైవర్లు (ఆర్డినరీ గ్రేడ్)
మొత్తం ఖాళీల సంఖ్య: 29 నాన్ గెజిటెడ్ పోస్టులు నాన్ మినిస్టీరియల్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మెకానిజం తెలిసి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్ధులను డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మార్చి 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: