AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న నావిక్‌, యాంత్రిక్‌ ఖాళీలను..

Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Coast Guard Recruitment
Narender Vaitla
|

Updated on: Aug 27, 2022 | 7:07 PM

Share

Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న నావిక్‌, యాంత్రిక్‌ ఖాళీలను రిక్రూట్‌ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నావిక్(జనరల్ డ్యూటీ) (225), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) (40), యాంత్రిక్(మెకానికల్) (16), యాంత్రిక్(ఎలక్ట్రికల్) (10), యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్) (09) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నావిక్‌ పోస్టులకు ఎంపికైన వారికి బేసిక్‌ పేగా రూ. 21,700, యాంత్రిక్‌ పోస్ట్‌లకు ఎంపికైన వారికి రూ. 29,200 చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 08-096-2022న ప్రారంభమవుతుండగా 22-09-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు