CBSE Board: సీబీఎస్ఈ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష విషయంలో కీలక నిర్ణయం..!

CBSE Board Key Decision: 2021వ సంవత్సరం బోర్డు పరీక్షలకు హాజరుకానున్న 10, 12వ తరగతి విద్యార్ధులకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ...

CBSE Board: సీబీఎస్ఈ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష విషయంలో కీలక నిర్ణయం..!
Cbse Students
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 22, 2021 | 2:53 PM

CBSE Board Key Decision: 2021వ సంవత్సరం బోర్డు పరీక్షలకు హాజరుకానున్న 10, 12వ తరగతి విద్యార్ధులకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గుడ్ న్యూస్ అందించింది. అదే ఇయర్‌లో 10, 12వ తరగతి విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు హాజరు కావచ్చునని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తెలిపింది.

వాస్తవానికి, గతంలో విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాయాలంటే ఒక సంవత్సరం ఆగాల్సి ఉండేది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అదే అకాడమిక్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసే వెసులుబాటును సీబీఎస్ఈ బోర్డు కల్పించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత నిర్వహించే కంపార్ట్‌మెంట్ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావచ్చునని.. ఈ రెండు ఎగ్జామ్స్‌లో వచ్చే మార్కులలో ఉత్తమమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. అయితే, ఇది కేవలం ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమవుతుందని స్పష్టం చేసింది. చేయబడుతుంది. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)కు అనుగుణంగా ఈ వెసులుబాటును కల్పించామని” సీబీఎస్ఈ ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) కింద, సీబీఎస్ఈ బోర్డు విద్యార్ధుల నైపుణ్యాలను పెంచేందుకు పలు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్