BDL Recruitment: హైదరాబాద్‌ బీడీఎల్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా పోస్టుల భర్తీ. ఎవరు అర్హులంటే.

BDL Recruitment 2021: భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో స్పోర్ట్స్‌ కోటా కింద పోస్టులను భర్తీ చేయనున్నారు....

BDL Recruitment: హైదరాబాద్‌ బీడీఎల్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా పోస్టుల భర్తీ. ఎవరు అర్హులంటే.
Bdl Recruitment
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 10, 2021 | 6:05 PM

BDL Recruitment 2021: భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో స్పోర్ట్స్‌ కోటా కింద పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * క్రికెట్‌ (మెన్‌), బాల్‌-బ్యాడ్మింటన్‌ (మెన్‌)లో ప్రావీణ్యం ఉన్న వారిని తీసుకోన్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐతోపాటు నేషనల్‌ అంప్రెంటిస్‌ సర్టిఫికెట్‌ లేదా తత్సమాన, మూడేళ్ల డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, నేషనల్/స్పోర్ట్స్‌/గేమ్స్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ అర్హత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * పూర్తి వివరాలను బీడీఎల్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌, టీఎస్‌ఎస్‌సీ బిల్డింగ్‌, నానక్‌రాంగూడ, హైదరాబాద్‌ 500032 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్యర్థులను క్రీడా అర్హతలు, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇంజనీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. వేతనం రూ.50 వేలు

SBI Clerk Prelims 2021: నేటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్‌ రాత పరీక్ష.. కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

Income Tax Department Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 155 పోస్టులు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే