AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BDL Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్...

BDL Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..
Bdl Jobs
Narender Vaitla
|

Updated on: May 21, 2023 | 9:53 AM

Share

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు మే10వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000 వరకు జీతం చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే24న తేదీన ప్రారంభమై జూన్‌ 23తో ముగియనుంది.

* ఇంటర్వ్యూలను జులై రెండో వారంలో నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!