APMDC Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APMDC).. ఒప్పంద ప్రాతిపదికన (Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

APMDC Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Apmdc
Follow us

|

Updated on: May 11, 2022 | 1:26 PM

APMDC Vijayawada Supervisor Recruitment 2022: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APMDC).. ఒప్పంద ప్రాతిపదికన (Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 34

పోస్టుల వివరాలు:

  • జనరల్‌ మేనేజర్‌ (కోల్‌) పోస్టులు: 1
  • డిప్యూటీ జనరల్ మేనేజర్‌ (లీగల్‌, ఐటీ) పోస్టులు: 2
  • మేనేజర్‌ (మైనింగ్‌) పోస్టులు: 1
  • సూపర్‌ వైజర్‌/ఫోర్‌మెన్‌/ఓవర్‌మెన్‌ పోస్టులు: 30

పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, లా డిగ్రీ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్‌/పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈమెయిల్ ఐడీ: apmdchrdrecruitments@gmail.com

అడ్రస్: The Andhra Pradesh Mineral Development Corporation Limited Door No. 294/1D, 100 feet Road (Tadigadapa to Enikepadu Road), Kanuru, Vijayawada – 521137, Andhra Pradesh.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 27, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICMR-NIIH Jobs 2022: నెలకు రూ.215000ల జీతంతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో ఉద్యోగాలు..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..