AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARFBR Recruitment 2022: నెలకు రూ.208700లజీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ యానిమల్‌ రీసెర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ (NARFBR).. సైంటిస్ట్‌ సి (Scientist C Posts) పోస్టుల భర్తీకి..

NARFBR Recruitment 2022: నెలకు రూ.208700లజీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Icmr Narfbr
Srilakshmi C
|

Updated on: May 11, 2022 | 1:45 PM

Share

ICMR-NARFBR  Hyderabad Scientist C Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ యానిమల్‌ రీసెర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ (NARFBR).. సైంటిస్ట్‌ సి (Scientist C Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ సి పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.67,700ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీవీఎస్‌సీ, ఏహెచ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1500
  • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APMDC Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

Follow Us
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి! కూరగాయల ధరలు తెలిస్తే.
పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి! కూరగాయల ధరలు తెలిస్తే.
అమ్మాయిల పాదల ఆకారమే వారి వ్యక్తిత్వం తెలుపుతుందని తెలుసా?
అమ్మాయిల పాదల ఆకారమే వారి వ్యక్తిత్వం తెలుపుతుందని తెలుసా?
అక్టోబర్ లక్కీ రాశులు.. వీరికి నెల మొత్తం అదృష్టమే అదృష్టం
అక్టోబర్ లక్కీ రాశులు.. వీరికి నెల మొత్తం అదృష్టమే అదృష్టం
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి..
తెలంగాణలో మందుబాబులు ఇంతమందా..?
తెలంగాణలో మందుబాబులు ఇంతమందా..?
'రాత్రికి రాత్రే సక్సెస్ రాదు.. వెంటనే ఫలితం రాలేదని ఆగిపోకండి'
'రాత్రికి రాత్రే సక్సెస్ రాదు.. వెంటనే ఫలితం రాలేదని ఆగిపోకండి'
గయలో పిండదానం చేస్తే ఎన్ని తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది?..
గయలో పిండదానం చేస్తే ఎన్ని తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది?..
పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!
పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ