AP TET Results 2022: ఏపీ టెట్‌-2022 ఫలితాలు ప్రకటించేది అప్పుడే..

ఆంధ్రప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET 2022) పరీక్షలు ముగిశాయి. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఏపీ టెట్‌ పరీక్షలు ఆగస్టు 21వరకు జరిగాయి. టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' ఈ నెలాఖరున..

AP TET Results 2022: ఏపీ టెట్‌-2022 ఫలితాలు ప్రకటించేది అప్పుడే..
Ap Tet
Follow us

|

Updated on: Aug 24, 2022 | 9:39 AM

AP TET Answer Key 2022 release date: ఆంధ్రప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET 2022) పరీక్షలు ముగిశాయి. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఏపీ టెట్‌ పరీక్షలు ఆగస్టు 21వరకు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 5,25,789 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ నిర్వహణకు దాదాపు150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏపీతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో కూడా ఈ సారి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2018 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు టెట్‌ నిర్వహించడంతో భారీగా అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. తాజా టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ ఈ నెలాఖరున అంటే ఆగస్టు 31వ తేదీన విడుదలకానుంది. సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తుది ఆన్సర్ కీ సెప్టెంబర్‌ 12న విడుదలవుతుంది. ఇక ఏపీ టెట్‌ 2022 ఫలితాలు సెప్టెంబర్‌ 14న ప్రకటించనున్నారు. ఇతర తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఈ టిప్స్ పాటించారంటే.. దంతాలు తెల్లగా మెరుస్తాయ్!
ఈ టిప్స్ పాటించారంటే.. దంతాలు తెల్లగా మెరుస్తాయ్!
ఆ ఎంపీపై దాడి కేసులో మెడికల్ రిపోర్టు కీలకం.. మరో షాకింగ్ వీడియో
ఆ ఎంపీపై దాడి కేసులో మెడికల్ రిపోర్టు కీలకం.. మరో షాకింగ్ వీడియో
హార్దిక్ పాండ్యాపై నిషేధం.. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌ నుంచి ఔట్
హార్దిక్ పాండ్యాపై నిషేధం.. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌ నుంచి ఔట్
ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు పిడుగులతో భారీ వర్షాలు
ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు పిడుగులతో భారీ వర్షాలు
పదినిమిషాలకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ..
పదినిమిషాలకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ..
డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.?
డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.?
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..