Business Cycle Fund: బిసినెస్ సైకిల్ ఫండ్ అంటే ఏమిటి?.. ఇందులో పెట్టుబడి పెడితే లాభామేనా..

ఈ మధ్య మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు కానీ..

Business Cycle Fund: బిసినెస్ సైకిల్ ఫండ్ అంటే ఏమిటి?.. ఇందులో పెట్టుబడి పెడితే లాభామేనా..
Mf Investment
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 28, 2022 | 7:36 PM

ఈ మధ్య మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు కానీ పెట్టుబడి పెట్టిన ఫండ్ గురించి మాత్రం తెలుసుకోవడం లేదు. ఈ మధ్య కొన్ని ఫండ్ కంపెనీలు బిసినెస్‌ సైకిల్‌ ఫండ్స్ తీసుకొచ్చాయి. మరి ఈ బిసినెస్‌ సైకిల్ ఫండ్ గురించి ఎంత మందికి తెలుసు. అసలు బిసినెస్ సైకిల్ ఫండ్‌ అంటే ఏమిటి… బిసినెస్‌ సైకిల్‌ ఫండ్‌ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్స్ బిజినెస్ సైకిల్‌ను అర్థం చేసుకుంటాయి. అంటే బూమ్ లేదా మాంద్యం సమయంలో ఏ రంగం లాభపడుతుందో ఫండ్‌ మేనేజర్లు విశ్లేషిస్తారు.

ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉన్నప్పుడు ఆర్థిక రంగం కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఆర్థిక మాంద్యం సమయంలో అత్యవసర రంగాలైన ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. అలాగే కోవిడ్‌ సమయంలో డ్రగ్స్, టెలికాం కంపెనీలు బాగా ఫర్‌ఫామ్ చేశాయి. పెట్టుబడి పెట్టే ముందు ఫండ్‌ మేనేజర్లు ఇలాంటి విషయాలపై ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఈ రకమైన ఫండ్స్ టాప్ డౌన్ విధానాన్ని అమలు చేస్తాయి. GDP, ఉపాధి, వడ్డీ రేట్లు వంటి ఫ్యాక్టర్స్‌ తర్వాత స్పెసిఫిక్ సెక్టర్‌పై ఫోకస్ చేస్తాయి.

దేశంలో స్టాక్‌లను ఎంచుకోవడానికి సాధారణంగా బాటమ్ అప్ విధానాన్ని ఉపయోగిస్తారని ఫింటూ వ్యవస్థపకుడు మహిష్ హింగర్ చెప్పారు. బిజినెస్ సైకిల్ ఫండ్స్ అనేవి కొత్త థిమాటిక్ ఫండ్స్‌ లాంటివని చెప్పారు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే పెట్టుబడిదారులు నష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. బిజినెస్ సైకిల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో మంచి వైవిధ్యత ఉంటుంది. ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు తప్పనిసరిగా పరిశోధన చేయాలి. ఎందుకంటే ఇది థీమాటిక్ ఫండ్ కింద వస్తుంది. మీరు మీ రిస్క్ , పెట్టుబడి ప్రొఫైల్, మీ కేటాయింపు, మీ వయస్సు ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే వేర్వేరు వయస్సులో మీకు వేర్వేరు మొత్తంలో డబ్బు అవసరమవుతుంది.

Read also.. Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?