Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Motors: టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 123 కి.మీ

TVS Motor: ఇప్పటికే ఐక్యూబ్‌ మాడల్‌ 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ ప్రతిరోజు ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించింది కంపెనీ. డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌, బ్యాక్‌రెస్ట్‌, బ్యాటరీ కెపాసిటీని అప్‌గ్రేడ్‌ చేసి ఈ మాడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు..

TVS Motors: టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 123 కి.మీ
Subhash Goud
|

Updated on: Jul 04, 2025 | 12:31 PM

Share

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు వస్తున్నాయి. కంపెనీలు కూడా తక్కువ ధరల్లో వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కార్లు, స్కూటర్లు రాగా, మరిన్ని ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. పోటీపోటీగా కంపెనీలు అత్యధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకువస్తున్నాయి. ఇక ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్‌ మోటర్‌ మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్‌ ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్‌కు మరో కొత్త వేరియంట్‌ను జోడించింది. మెరుగైన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్‌ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, 3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది.

ఇది కూడా చదవండి: Minimum Balance Rules: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ రిలీఫ్‌.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల ఎత్తివే

కాగా, ఇప్పటికే ఐక్యూబ్‌ మాడల్‌ 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ ప్రతిరోజు ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించింది కంపెనీ. డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌, బ్యాక్‌రెస్ట్‌, బ్యాటరీ కెపాసిటీని అప్‌గ్రేడ్‌ చేసి ఈ మాడల్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: RBI CIBIL: సిబిల్‌ స్కోర్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం

3.1 kWh బ్యాటరీ ప్యాక్

iQube అతిపెద్ద లక్షణం దాని కొత్త 3.1 kWh బ్యాటరీ ప్యాక్. ఇది ఒకే ఛార్జ్‌పై 123 కి.మీ పరిధిని హామీ ఇస్తుంది. ఈ వేరియంట్ ఛార్జింగ్ సమయం 2.2kWh కి సమానంగా ఉంటుంది. ఇది 0 నుండి 80 శాతం ఛార్జింగ్ కోసం 2 గంటల 45 నిమిషాలు. ఈ వేరియంట్ గరిష్ట వేగం టాప్-స్పెక్ iQube ST కి సమానంగా ఉంటుంది. ఇది గంటకు 82 కి.మీ.

ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో