AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..

Viral Video: ఆ కొండచిలువ చివరికి తన నోటి నుండి చనిపోయిన మేకను బయటకు తీస్తుంది.  కొండచిలువలు వంటి పాములు పెద్ద పెద్ద జంతువులను సైతం మింగగలవు. కానీ మింగిన తర్వాత దాని జీర్ణవ్యవస్థకు హాని కలిగినట్లయితే వెంటనే బయటకు తీసేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..
Subhash Goud
|

Updated on: Jul 03, 2025 | 8:08 PM

Share

కొన్ని దృశ్యాలను చూస్తే భయంకరంగా ఉంటుంటాయి. కానీ ఈ భయానక దృశ్యం కెమెరాలో బంధించినప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే ఒళ్లు వణికిపోతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ భయంకర వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఓ పెద్ద కొండ చిలువ ఓ మేకను మింగేసింది. తర్వాత ఆ కొండ చిలువ ఉబ్బిపోతుంది. తర్వాత దానిని బయటకు తీసే దృశ్యాన్ని చూస్తే షాకవ్వాల్సిందే.

ఇది కూడా చదవండి: Mobiles Block: సిమ్‌ కార్డులనే కాదు.. ఫోన్‌లను కూడా.. 27 లక్షల మొబైళ్లను బ్లాక్‌చేసిన కేంద్రం.. ఎందుకంటే..

కొండచిలువ బతికి ఉన్న మేకను మింగేసింది:

ఇవి కూడా చదవండి

అయితే ఓ మేకను కొండచిలువ సజీవంగానే మింగేసింది. వీడియోలో ఒక పెద్ద కొండచిలువ చిత్తడి నేల అంచున నిస్సహాయంగా పడి ఉన్నట్లు చూడవచ్చు. దాని శరీరం మధ్య భాగం చాలా ఉబ్బినట్లుగా ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆ కొండచిలువ తన నోటితో బలాన్ని ప్రయోగిస్తూ మింగిన మేకను బయటకు తీస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఆ కొండచిలువ చివరికి తన నోటి నుండి చనిపోయిన మేకను బయటకు తీస్తుంది.  కొండచిలువలు వంటి పాములు పెద్ద పెద్ద జంతువులను సైతం మింగగలవు. కానీ మింగిన తర్వాత దాని జీర్ణవ్యవస్థకు హాని కలిగినట్లయితే వెంటనే బయటకు తీసేస్తుంది. అయితే ఇలాంటి భారీ జంతువులను తిన్న తర్వాత దాని ఆరోగ్యం క్షీణించడం, లేదా ఒత్తిడిగా అనిపించినట్లయితే వెంటనే బయటకు తోసేయడం తరచుగా జరుగుతుంటుందని జంతు నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

Follow Us
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ
ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ
దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర..!
దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర..!
ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును
ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును
ఇక మెట్రోలో ఇలా చేస్తే రూ.5000 జరిమానా.. చట్టంలో మార్పు!
ఇక మెట్రోలో ఇలా చేస్తే రూ.5000 జరిమానా.. చట్టంలో మార్పు!
పూరికి అతడంటే పిచ్చి ఇష్టం.. భయంకరంగా ఏడ్చాడు..
పూరికి అతడంటే పిచ్చి ఇష్టం.. భయంకరంగా ఏడ్చాడు..
జనాల కంటపడిన వింత పక్షి.. అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే
జనాల కంటపడిన వింత పక్షి.. అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే