AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix: 6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!

Netflix: ఎంపిక చేసిన దేశాల్లో అర్హత ఉన్న కొత్త సభ్యులకు స్ట్రీమింగ్ సేవ ఉచిత ట్రయల్‌ను అందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ధృవీకరించింది. కంపెనీ సహాయ కేంద్రం ప్రకారం, వినియోగదారుడి ఖాతా, పరికరం, లొకేషన్ అర్హత కలిగి ఉంటే సైన్-అప్ సమయంలో ఉచిత ట్రయల్..

Netflix: 6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
Netflix
Subhash Goud
|

Updated on: Jul 12, 2026 | 8:03 AM

Share

Netflix: దాదాపు 6 సంవత్సరాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ తన ఉచిత ట్రయల్ ఆఫర్‌ను మరోసారి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు కొత్త ఖాతాను సృష్టించుకోవడం ద్వారా స్ట్రీమింగ్ సేవకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతున్నట్లు నివేదించారు. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. నెట్‌ఫ్లిక్స్ ఉచిత ట్రయల్ సేవను నిలిపివేసిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ చర్య తీసుకుంది. ఈ ఉచిత ట్రయల్ ద్వారా కొత్త వినియోగదారులు సినిమాలు, షోలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ ఉచిత ట్రయల్‌:

ఎంపిక చేసిన దేశాల్లో అర్హత ఉన్న కొత్త సభ్యులకు స్ట్రీమింగ్ సేవ ఉచిత ట్రయల్‌ను అందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ధృవీకరించింది. కంపెనీ సహాయ కేంద్రం ప్రకారం, వినియోగదారుడి ఖాతా, పరికరం, లొకేషన్ అర్హత కలిగి ఉంటే సైన్-అప్ సమయంలో ఉచిత ట్రయల్ ఎంపిక ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ ఆఫర్ కనిపించకపోతే ప్రస్తుతానికి మీ ఖాతా దానికి అర్హత లేదని అర్థం. అయితే, భారతదేశంలో ఈ ఆఫర్ తిరిగి రావడం గురించి నెట్‌ఫ్లిక్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం.. కొత్త ఇమెయిల్ చిరునామాతో కొత్త నెట్‌ఫ్లిక్స్ ఖాతాను సృష్టించేటప్పుడు “రూ. 0కి 30 రోజులు ప్రయత్నించండి” అనే ఆఫర్ కనిపించింది.

కొంతమందికి 30 రోజులు.. మరికొంతమందికి 15 రోజులు:

నివేదికల ప్రకారం.. అన్ని ఖాతాలకు ఉచిత ట్రయల్ వ్యవధి ఒకేలా లేదు. కొంతమంది వినియోగదారులకు 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుండగా, మరికొంతమంది వినియోగదారులు తమకు 15 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్ మాత్రమే లభించిందని నివేదించారు. దీనిని బట్టి కంపెనీ బహుశా A/B టెస్టింగ్ చేస్తోందని, దానిలో భాగంగా వేర్వేరు వినియోగదారులకు వేర్వేరు ప్రమోషనల్ ఆఫర్‌లను చూపిస్తోందని తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ట్రయల్ ఆఫర్ 2020లో ముగిసింది:

విశేషం ఏమిటంటే చాలా సంవత్సరాలుగా 30 రోజుల ఉచిత ట్రయల్‌ను అందించిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్ సుమారు 2020లో ప్రపంచవ్యాప్తంగా దానిని నిలిపివేసింది. ఇప్పుడు ఈ ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా ఉచిత ట్రయల్ పునరాగమనం స్ట్రీమింగ్ సేవకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి ఎక్కువ మందిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Silver Anklet: మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూపర్‌ టిప్స్‌..!

ఇది కూడా చదవండి: Gold Rate Today: ఆషాడంలో బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా..? ప్రస్తుతం తులం ధర ఎంత?

ఇది కూడా చదవండి: Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.9000 ఆదాయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?