IRCTC: ఐఆర్‌సీటీసీ వాలెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను బుక్‌ చేయడం ఎలా?

ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాల సదుపాయాలను మెరుగు పరుస్తూ ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్స్‌ కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకు వస్తుంటుంది రైల్వే శాఖ. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే చాలా మంది పేటీఎం వాలెట్‌ను ఉపయోగించేవారు. Paytm బ్యాంక్‌పై ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిషేధం కారణంగా IRCTC eWallet గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ సర్వీసు..

IRCTC: ఐఆర్‌సీటీసీ వాలెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను బుక్‌ చేయడం ఎలా?
Irctc
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2024 | 9:37 AM

దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అంటే రైల్వేశాఖ అని అందరికి తెలిసిందే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేవారు ముందుగా టికెట్లను బుక్‌ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో బుకింగ్స్‌ చేస్తుంటారు. అయితే టికెట్స్‌ బుకింగ్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చే ఐఆర్‌సీటీసీ. దీనిలో చాలా మంది టికెట్స్‌ను బుక్‌ చేసుకుంటారు. దూర ప్రయాణం చేసేవారు ముందస్తుగా టికెట్లను రిజర్వ్‌ చేసుకుంటారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాల సదుపాయాలను మెరుగు పరుస్తూ ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్స్‌ కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకు వస్తుంటుంది రైల్వే శాఖ. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే చాలా మంది పేటీఎం వాలెట్‌ను ఉపయోగించేవారు. Paytm బ్యాంక్‌పై ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిషేధం కారణంగా IRCTC eWallet గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ సర్వీసు కొనసాగుతుందా లేదా అన్న అయోమయం నెలకొంది. మరి ఈ సర్వీసును నిలిపివేస్తే ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముందుగా IRCTC వాలెట్ సర్వీస్‌ ఏమిటో తెలుసుకుందాం.

IRCTC eWallet ఫీచర్లు ఏమిటి?

1) టిక్కెట్‌కు చెల్లింపు గేట్‌వే ఛార్జీలు ఉండవు.

ఇవి కూడా చదవండి

2) వాలెట్ టాప్-అప్ ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

3) నిర్దిష్ట బ్యాంక్ నెట్‌వర్క్‌పై ఆధారపడటం అంటూ ఉండదు.

4) టికెట్ రద్దు చేసినట్లయితే వాపసు మొత్తం IRCTC ఇ-వాలెట్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.

5) లావాదేవీ చరిత్ర, వాలెట్ చెల్లింపు, లావాదేవీ పాస్‌వర్డ్ రక్షణ ఫీచర్లు అన్నీ IRCTC eWallet యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి

IRCTC వెబ్‌సైట్ ప్రకారం, ఐఆర్‌సీటీసీ లావాదేవీ పాస్‌వర్డ్/పిన్ నంబర్‌ను అందిస్తుంది. ఫలితంగా IRCTC eWallet ద్వారా రైలు టిక్కెట్లను సురక్షితంగా బుక్ చేసుకోవచ్చు. ప్రతి టికెట్ బుకింగ్ IRCTC eWallet ద్వారా చేయాలి. బ్యాంకులు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పటికీ ఈవాలెట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఈ సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ సమస్య కారణంగా చాలా సార్లు బ్యాంకింగ్ చెల్లింపు ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఫలితంగా టిక్కెట్ బుకింగ్ ఆలస్యం అవుతుంది. కానీ, ఈవాలెట్ సిస్టమ్ ద్వారా చెల్లించడం ద్వారా టికెట్ బుకింగ్ సులభంగా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!