EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. పెరిగిన వడ్డీ రేటు.. ఈ సారి ఎంతో తెలుసా?

సీబీటీ నిర్ణయం తర్వాత 2023-24 ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుంది. ప్రభుత్వ ధృవీకరణ తర్వాత 2023-24 కోసం ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈపీఎఫ్‌వోకు చెందిన ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే EPFO ​​వడ్డీ రేటును అందిస్తుంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతం, 2012-13కి 8.5 శాతం..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. పెరిగిన వడ్డీ రేటు.. ఈ సారి ఎంతో తెలుసా?
EPFO
Follow us

|

Updated on: Feb 10, 2024 | 12:58 PM

పీఎఫ్‌ చందాదారులకు తీపి కబురు. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈ మేరకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుంది. వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించవచ్చనే వార్తలు వచ్చినప్పటికీ, 8.25 శాతంగా ఖరారు చేసినట్లు వెల్లడించింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.15 శాతంగా ఉండగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతంగా ఉంది. దీంతో గత సంవత్సరాలలో ఇదే అత్యధిక వడ్డీ రేటు. శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి.

సీబీటీ నిర్ణయం తర్వాత 2023-24 ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుంది. ప్రభుత్వ ధృవీకరణ తర్వాత 2023-24 కోసం ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈపీఎఫ్‌వోకు చెందిన ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే EPFO ​​వడ్డీ రేటును అందిస్తుంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతం, 2012-13కి 8.5 శాతం,2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో లో 8.75 శాతం వడ్డీని అందించింది. 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్