Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
Silver Price Today : దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. గత కొన్ని రోజులు

Silver Price Today
Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. గత కొన్ని రోజులు తగ్గుముఖం పట్టిన వెండి ఇప్పుడు పెరుగుదల మొదలైంది. తాజాగా మంగళవారం దేశీయంగా కిలో వెండి ధరపై 300 రూపాయల వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,500 ఉండగా, చెన్నైలో రూ.76,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 ఉంది.
ఇంటి మొక్కల నుండి ఆక్సిజన్ ను ఇలా తయారుచేసుకోండి..పురిఫ్య్ చేసి మంచి OXIGEN (O2) అందిస్తాయి:Oxigen Video.
Allu Sirish: కష్టపడి కండలు పెంచుతున్న అల్లువారి చిన్నబ్బాయి.. జిమ్ లో చమటలు చిందిస్తున్న శిరీష్
Keerthi Suresh: స్టార్ హీరోకు చెల్లెలుగా నటించనున్న అందాల భామ కీర్తిసురేష్.. ఏ సినిమాలో అంటే..
Viral Video : మంచిర్యాల జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం..కళ్ళు బైర్లు కమ్మే సీసీ టీవీ దృశ్యాలు..వీడియో.
పేలిన అగ్ని పర్వతం..! ముంచుకొస్తున్న లావా.. వైరల్ గా మారిన వీడియో :Congo’s Mount video.
Follow Us