Gold Silver Price Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర కూడా రూ.64 వేల దిగువకు కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి ధర రూ.63,500 వద్ద స్థిర పడింది. ఎంసీఎక్స్‌లో సాయంత్రం నాలుగు గంటలకు రూ.64,705 పలికిందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1888.44 డాలర్లు పలికింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 23.21 డాలర్లకు చేరుకుంది. ప్రతి రోజూ బంగారం ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. మీ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. తాజా ధరలు తెలుసుకునేందుకు ఈ మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దేశీయంగా ఆదివారం (మే1)న దేశీయంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,490 వద్ద ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.69,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, చెన్నైలో రూ.69,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.63,500 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.69,500 ఉంది. ఇక కేరళలో రూ.69,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: