Today Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

భారతదేశంలో బంగారం ధర అంతర్జాతీయంగా ధరల మార్పుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది డాలర్‌తో రూపాయి మారకంపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే రాష్ట్రాలు విధించే పన్నులు, ఎక్సైజ్ సుంకం, వివిధ మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారు ఆభరణాల ధర దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటుంది. అయితే మహిళలతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలయాలలో పెద్దగా చెప్పాల్సిన అవసరం..

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2023 | 6:28 AM

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పరుగులు పెట్టింది. దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. అక్టోబర్‌ 8న ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగొచ్చు.. తగ్గొచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,580 ఉంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690 ఉంది.
  • కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • పుణే: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • వరంగల్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,570 ఉంది.
  • విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
  • ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1500 వరకు ఎగబాకింది. కిలో సిల్వర్‌ రేట్ ప్రస్తుతం రూ.72,100 ఉంది.

భారతదేశంలో బంగారం ధర అంతర్జాతీయంగా ధరల మార్పుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది డాలర్‌తో రూపాయి మారకంపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే రాష్ట్రాలు విధించే పన్నులు, ఎక్సైజ్ సుంకం, వివిధ మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారు ఆభరణాల ధర దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటుంది. అయితే మహిళలతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలయాలలో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలతో షాపులన్ని సందడి సందడిగా నెలకొంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..