AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?

Gold, Sliver Prices Today: బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?
Gold
Subhash Goud
|

Updated on: Jul 11, 2026 | 6:29 AM

Share

Gold Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. తాజాగా జూలై 11వ తేదీన దేశంలో తులం బంగారంపై 400 రూపాయల వరకు పెరిగింది. ముఖ్యంగా బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ 4100 డాలర్ల దిగువకు పడిపోయింది. ముఖ్యంగా డాలర్ విలువ బలపడటంతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతారనే వార్తలు కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  4. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,960 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,910 వద్ద ట్రేడవుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,650 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,510 వద్ద ట్రేడవుతోంది.
  7. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  8. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.
  9. ఇక వెండి విషయానికొస్తే..హైదరాబాద్‌, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో రూ.2,40,100 వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తూ ఉంటారు ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలెక్కే ముందు ఎందులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.. టికెట్ పొందడానికి సూపర్‌ ట్రిక్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us