Portable AC: సమ్మర్‌లో కూల్.. కూల్‌గా.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ మీకోసమే.. అందుబాటు ధరలోనే.!

మండుటెండలు.. ఎక్కడలేని ఉక్కపోత.. జనాలను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయ్. ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌ ధరలు..

Portable AC: సమ్మర్‌లో కూల్.. కూల్‌గా.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ మీకోసమే.. అందుబాటు ధరలోనే.!
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 14, 2023 | 8:30 PM

మండుటెండలు.. ఎక్కడలేని ఉక్కపోత.. జనాలను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయ్. ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌ ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. మరి మాంచి ఏసీ లేదా కూలర్.. అనువైన ధరకు కొనుగోలు చేయాలని మీరు చూస్తున్నట్లయితే..!ఇదిగో మీకోసం షార్ట్‌లిస్ట్ చేసి.. ఓ మినీ పోర్టబుల్ ఏసీని ముందుకు తెచ్చేశాం. పోర్టబుల్ ఏసీలను మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ఎక్కడైనా పెట్టొచ్చు. మరి ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..

ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ కొనుగోలు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 22, 399 కాగా.. 50 శాతం తగ్గింపుతో రూ. 11, 192కు లభిస్తోంది. ఒకవేళ ఇంత మొత్తం ఒకేసారి కట్టలేకపోతే.. నెల రూ. 504 ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ పోర్టబుల్ ఏసీ విషయానికొస్తే.. ఇందులో 3 విండ్ మోడ్స్(లో/మీడియం/హై) ఉన్నాయి. 3 ఇన్ 1 మల్టీ ఫంక్షన్ డిజైన్‌తో.. ఈ పోర్టబుల్ ఏసీలో 700 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఒక్కసారి దీన్ని ఛార్జింగ్ చేస్తే.. 8 నుంచి 10 గంటల వరకు పని చేస్తుంది. దీనికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టు కూడా లభిస్తోంది. అలాగే ఈ పోర్టబుల్ ఏసీలో 7 కలర్ సైకిల్ ఆప్షన్ ఉంది. ఇది ఛార్జింగ్ పెట్టేందుకు కేవలం 4-5 వాట్స్ కరెంట్ మాత్రమే అవసరమవుతుంది. లేట్ ఎందుకు ఓసారి మీరూ ఈ పోర్టబుల్ ఏసీపై లుక్కేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే