మండుటెండల్లో చల్ల.. చల్లగా.! చౌకగా మినీ కూలింగ్ ఫ్యాన్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు..

అసలే ఎండాకాలం.. మరోవైపు ఎక్కడలేని ఉక్కపోత.. ఈ రెండింటితోనూ జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు..

మండుటెండల్లో చల్ల.. చల్లగా.! చౌకగా మినీ కూలింగ్ ఫ్యాన్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు..
Portable Air Fan
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 13, 2023 | 8:30 PM

అసలే ఎండాకాలం.. మరోవైపు ఎక్కడలేని ఉక్కపోత.. ఈ రెండింటితోనూ జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. ఫ్యాన్, కూలర్, ఏసీలలో సేద తీరుతున్నారు. మరి వేసవిలో మీరు కూడా అనువైన కూలర్ లేదా ఏసీని కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారా.? అయితే కాస్త ఆగండి.. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరకే ఓ అద్భుతమైన కూలింగ్ ఫ్యాన్‌ను మీకోసం షార్ట్ లిస్టు చేశాం. దాని ఫీచర్లు చూస్తే కచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి లేట్ ఎందుకు అదేంటో తెలుసుకుందామా..

ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్ మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కువసేపు చల్లటి గాలిని ఆస్వాదించేందుకు దీన్ని మీ మంచి పక్కనా లేదా దిండుపైనా కూడా పెట్టుకోవచ్చు. లంచ్ బాక్స్ మాదిరిగా దీని బరువు కూడా చాలా తక్కువ. సింఫొనీ(Symphony) అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ కూలింగ్ ఫ్యాన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 3,999 కాగా.. 33 శాతం తగ్గింపుతో రూ. 2,699కే లభిస్తోంది. ఇంత మొత్తం ఒకేసారి కట్టలేకపోతే.. ఈఎంఐలలో కూడా ఈ ఫ్యాన్ తీసుకోవచ్చు.

ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్‌లో 3-వింగ్ స్పీడ్ ఫ్యాన్, ఎల్ఈడీ టచ్ ప్యానల్ అమర్చబడి ఉన్నాయి. ఇది కేవలం 5 వాట్‌ల ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది. అలాగే 40 డెసిబల్స్ కంటే తక్కువ సౌండ్ ఇస్తుంది. మీరు దీన్ని ఇంచక్కా చదువుకునే సమయంలో లేదా నిద్రపోయే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ కూలింగ్ ఫ్యాన్‌లో ఉన్న వాటర్ ట్యాంక్‌లో మీరు ఐస్ క్యూబ్‌లు లేదా వాటర్ వేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ కూలింగ్ ఫ్యాన్ ఎలా పని చేస్తుందంటే.. వాటర్ ట్యాంక్‌లో మీరు ఐస్ క్యూబ్ లేదా వాటర్‌ను జోడించిన తర్వాత 3 నుంచి 5 నిమిషాల వరకు వేచి ఉండండి.. ఒక్కసారి ఆ కూలింగ్ ఫ్యాన్ ప్యాడ్స్‌కు తేమ చేరిన తర్వాత.. యూఎస్‌బీ ద్వారా ప్లగ్‌కు కనెక్ట్ చేసి.. పవర్ స్విచ్ నొక్కండి. అనంతరం ఫ్యాన్ స్పీడ్ ఎంచుకుని.. ఆ వచ్చే కూల్ బ్రీజ్‌ను ఎంజాయ్ చేయండి అంతే!..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!