AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఉద్యోగం లేదా.? అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. నెలకు రూ. లక్ష గ్యారంటీ!

ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఉద్యోగాల కంటే సొంతంగా బిజినెస్‌లు చేయాలన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

Business Ideas: ఉద్యోగం లేదా.? అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. నెలకు రూ. లక్ష గ్యారంటీ!
Business idea
Ravi Kiran
|

Updated on: Apr 13, 2023 | 6:30 PM

Share

ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఉద్యోగాల కంటే సొంతంగా బిజినెస్‌లు చేయాలన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఒకవేళ మీరు కూడా అదే అలోచిస్తున్నట్లయితే..! ముందుగా తక్కువ పెట్టుబడి.. మంచి లాభాలు వచ్చే బిజినెస్‌లు ఏవి ఉన్నాయో చూడాలి.. ఇక ఇలాంటి వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా.. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు.. పైగా రాబడి కూడా మంచిగా వస్తుంది. లేట్ ఎందుకు అదేంటో తెలుసుకుందామా..!

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. ఈ ఫుడ్ బిజినెస్ ద్వారా మీరు చక్కటి లాభాలు పొందొచ్చు. మీరు ఉంటున్న నగరంలో ఇది స్టార్ట్ చేస్తే.. లక్షల్లో సంపాదన రావడం గ్యారంటీ.! ఎందుకంటే ఈ మధ్య నగరాల్లోని యువత తమ ఉద్యోగాల టెన్షన్ వల్ల సరిగ్గా సమయం దొరక్కపోవడంతో బయట ఫుడ్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల మీరు ఈ బిజినెస్‌పై రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు సంపాదించవచ్చు. కరెక్ట్ ప్లేస్‌లో మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే.. ఇక జనాల రద్దీ ఏమాత్రం ఉంటుందో చెప్పనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

మొదటిగా తక్కువ పెట్టుబడితో ఈ ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ని ప్రారంభించండి.. ఆ తర్వాత డిమాండ్ పెరిగే కొద్ది.. మీరూ స్టాఫ్‌ని పెట్టుకోండి. ఆహార పదార్ధాలను తయారు చేసేందుకు కావాల్సిన సామాగ్రి, సీటింగ్ ఏర్పాట్లు లాంటివి ఈ వ్యాపారానికి మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ పెట్టుబడితో.. క్రమంగా ఈ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.

Follow Us
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..