AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: రూ. 2లక్షల పెట్టుబడితో.. నెలకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల రాబడి.. వర్త్ బిజినెస్ ఐడియా ఇది..

తగిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మార్కెటింగ్ స్ట్రాటజీలు తోడైతేనే లాభాలను అందిస్తుంది. పైగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువు అయితే వ్యాపార వృద్ధి త్వరగా సాధ్యమవుతుంది. అలాంటి బిజినెస్ ఐడియాల్లో వంట నూనె ఒకటి. ప్రజలు తమ దైనందిన జీవితంలో నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. పైగా రకరకాల నూనెలను వినియోగిస్తున్నారు.

Business Idea: రూ. 2లక్షల పెట్టుబడితో.. నెలకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల రాబడి.. వర్త్ బిజినెస్ ఐడియా ఇది..
Cooking Oils
Madhu
|

Updated on: Feb 24, 2024 | 7:53 AM

Share

ఒకేసారి పెద్ద స్థాయిలో వ్యాపారం ప్రారంభించడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో ఉండి.. కోటీశ్వరులు అయితేనే కొత్త వెంచర్లను భారీ స్థాయిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు మొదటి సారి బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే దానిని చిన్నగానే ప్రారంభించడం మంచిది. ఎంత మంది బిజినెస్ ను మీరు ప్రారంభించినా.. దానికి తగిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మార్కెటింగ్ స్ట్రాటజీలు తోడైతేనే లాభాలను అందిస్తుంది. పైగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువు అయితే వ్యాపార వృద్ధి త్వరగా సాధ్యమవుతుంది. అలాంటి బిజినెస్ ఐడియాల్లో వంట నూనె ఒకటి. ప్రజలు తమ దైనందిన జీవితంలో నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. పైగా రకరకాల నూనెలను వినియోగిస్తున్నారు. పామ్ ఆయిల్, మస్టర్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్, కాటన్, పీనట్ వంటి అనేక రకాల నూనెలు ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. వీటన్నంటికీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వివిధ రకాల విత్తనాల నుంచి ఈ వంట నూనె వెలికితీత పరిశ్రమకు గిరాకీ పెరుగుతోంది.

నూనె గానుక వ్యాపారం..

భారతదేశంలోని సహజ వాతావరణంలో ఆవాలు, సోయాబీన్, పత్తి, వేరుశెనగ వంటి ఇతర రకాల నూనె పంటలను పండిస్తున్నారు. ఈ నూనె ఉత్పత్తి లాభదాయకంగా ఉన్నందున ఈ నూనెను బయటకు తీసే గానుగ(ఆయిల్ మిల్లు)లు లాభదాయక వ్యాపార వెంచర్లలో ఒకటిగా నిలుస్తున్నాయి.

ఆయిల్ మిల్లు అంటే..

గింజలను ఆయిల్ మిల్లులో నూరి, ఆ నూనెను తీసి, ప్యాక్ చేసి, సీసాలలో విక్రయిస్తారు. ఏదేమైనప్పటికీ, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని తయారీ కి మొదటిగా ఆయిల్ ఎక్స్ ట్రాక్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు తప్పనిసరిగా కావాల్సిన ప్రధాన వస్తువు ఇదే.

ఇవి కూడా చదవండి

వ్యాపార స్థాయి..

భారతదేశంలో, శుద్ధి చేసిన నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనెతో సహా వివిధ రకాల నూనెలను వంట కోసం ఉపయోగిస్తారు. చిన్న, మధ్యస్థ లేదా పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది.

ఆయిల్ మిల్ వ్యాపారానికి పెట్టుబడి..

ఆయిల్ మిల్లు తెరవడానికి కావాల్సిన పెట్టుబడి మొత్తం గురించి మాట్లాడితే దాదాపు రూ.2 లక్షలు. అయితే పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అవసరం అవుతుంది.

ఆయిల్ మిల్ వ్యాపారంలో లాభాలు..

అనేక మీడియా నివేదికల ప్రకారం, మీరు 25 శాతం నుంచి 35 శాతం వరకు లాభాలను సంపాదించవచ్చు. వ్యాపార వెంచర్ మీరు ఒక అందమైన మొత్తాన్ని సంపాదించడానికి అనుమతిస్తుంది. మీ విక్రయాలపై ఆధారపడి, మీరు వ్యాపార నమూనా నుంచి నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి