మహిళలు ఇల్లు కదలకుండా.. రోజుకు 2 గంటలు కేటాయిస్తే చాలు.. నెలకు రూ. లక్ష గ్యారంటీ.!

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ నైన్ టూ సిక్స్ జాబ్ కంటే.. సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా స్టార్టప్ పెడితే బాగుటుందని అనుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి.. మంచి లాభాలు.. ఎలాంటి రిస్క్ లేకుండా ఏదైనా ఓ వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరి అలాంటివారి కోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం.

మహిళలు ఇల్లు కదలకుండా.. రోజుకు 2 గంటలు కేటాయిస్తే చాలు.. నెలకు రూ. లక్ష గ్యారంటీ.!
Money 3
Follow us

|

Updated on: May 10, 2024 | 6:41 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ నైన్ టూ సిక్స్ జాబ్ కంటే.. సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా స్టార్టప్ పెడితే బాగుటుందని అనుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి.. మంచి లాభాలు.. ఎలాంటి రిస్క్ లేకుండా ఏదైనా ఓ వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరి అలాంటివారి కోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఈ బిజినెస్ ముఖ్యంగా మహిళల కోసం.. వారు ఇంటి నుంచే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదనను ఆర్జించవచ్చు. వారు రోజులో ఓ రెండు లేదా మూడు గంటలు కష్టపడితే చాలు.. ఈ వ్యాపారం ద్వారా మాంచి రాబడి సంపాదిస్తారు. ఆ బిజినెస్ మరేది కాదండీ..! ఫుడ్ బిజినెస్.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ ఇంటి ఫుడ్‌ను తినాలని భావిస్తారు. స్ట్రీట్ ఫుడ్ తిని లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే.. ఇంటి ఫుడ్‌కే మొగ్గుచూపుతున్నారు కొందరు. అలాంటి వారి కోసం ఓ టిఫిన్ సర్వీస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి మంచి ఇంటి ఫుడ్‌ను అందించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు.

ఈ వ్యాపారానికి ప్రత్యేకంగా స్థలం అంటూ ఏదీ అక్కర్లేదు. మీ వంటగది నుంచే చేయవచ్చు. రూ. 8 నుంచి రూ. 10 వేల ఖర్చుతో దీన్ని ప్రారంభించండి. ఈ వ్యాపారానికి మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. దాని ద్వారా మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ప్రజలు మీరు వండిన ఆహారాన్ని ఇష్టపడితే.. ప్రతీ నెలా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. మొదటిగా మీ ఇంటి చుట్టుప్రక్కల వారి ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసుకోండి. ఆ తర్వాత మీ వ్యాపారానికి సులభంగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో పేజీలను క్రియేట్ చేయండి. నెక్స్ట్ మీకంటూ సొంతంగా ఓ యాప్ పెట్టుకుని.. బిజినెస్‌ను రెండింతలుగా అభివృద్ధి చేయవచ్చు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ