Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Finance Banks: ఈ చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలకు అధిక వడ్డీ రేటు.. ఏయే బ్యాంకులు అంటే..

Small Finance Banks: దేశంలో చాలా మంది డబ్బులు పొదుపు చేసేందుకు సేవింగ్‌ అకౌంట్‌ తీస్తారు. అయితే బ్యాంకులో డిపాజిట్‌ చేసిన మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది...

Small Finance Banks: ఈ చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలకు అధిక వడ్డీ రేటు.. ఏయే బ్యాంకులు అంటే..
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2021 | 8:59 AM

Small Finance Banks: దేశంలో చాలా మంది డబ్బులు పొదుపు చేసేందుకు సేవింగ్‌ అకౌంట్‌ తీస్తారు. అయితే బ్యాంకులో డిపాజిట్‌ చేసిన మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి పలు బ్యాంకులు. కానీ కొన్ని చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు మాత్రం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అధికంగా ఇస్తున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఈ చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు అధిక వడ్డీరేట్లను అందిస్తున్నాయి. అలాంటి కొన్ని చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులోని సేవింగ్‌ ఖాతాలకు 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాను తెరవడానికి సగటు నెలవారీ బ్యాలెన్స్‌ రూ.2000 నుంచి రూ.5000 వరకు ఉండాల్సి ఉంటుంది.

ఈక్విటాస్‌ ఫైనాన్స్‌ బ్యాంకు: ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో నెలవారీ బ్యాలెన్స్‌ 2,500 నుంచి రూ.10 వేల వరకు ఉండాలి.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు: ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులోని పొదుపు ఖాతాపై 6.25 శాతం వరకు వడ్డీరేటును అందిస్తోంది. ఇందులో నెలవారీ బ్యాలెన్స్‌ రూ. 2000 ఉండాలి. అయితే ఈ జాబితాలో బీఎస్‌ఈ లిస్టెడ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల పొదుపు ఖాతాలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్లీ వడ్డీ రేట్ల విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

Low CIBIL Score: మీకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? రుణం పొందడం ఎలా..!

బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..
బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..
కమ్మని పనస తొనలు ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం!
కమ్మని పనస తొనలు ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం!
ఈ ఫొటోలో ఉన్న క్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలుసా..
ఈ ఫొటోలో ఉన్న క్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలుసా..
కేక పెట్టిస్తున్న రితిక సింగ్..
కేక పెట్టిస్తున్న రితిక సింగ్..
నల్ల ద్రాక్ష వర్సెస్ పచ్చ ద్రాక్ష.. ఏది ఆరోగ్యానికి మంచిది..?
నల్ల ద్రాక్ష వర్సెస్ పచ్చ ద్రాక్ష.. ఏది ఆరోగ్యానికి మంచిది..?
ప్రేమలో జూనియర్ మలింగా? ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?!
ప్రేమలో జూనియర్ మలింగా? ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?!
మంచిదని కలబంద తెగ వాడేస్తున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..
మంచిదని కలబంద తెగ వాడేస్తున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..
ఇలా ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు..!
ఇలా ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు..!
జాతీయ స‌మైక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈ ఫోటోలోని సింగర్..
జాతీయ స‌మైక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈ ఫోటోలోని సింగర్..
సమయం ఆసన్నమైంది..సునీతా విలియమ్స్‌ భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారంటే
సమయం ఆసన్నమైంది..సునీతా విలియమ్స్‌ భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారంటే