Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !

Best Selling Bikes in India: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తన వ్యక్తిగత అవసరాల కోసం బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బైక్‌లపై....

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !
Best Selling Bikes
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 12:52 PM

Best Selling Bikes in India: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తన వ్యక్తిగత అవసరాల కోసం బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బైక్‌లపై మొగ్గు చూపుతున్నారు. అధిక మైలేజీ ఇచ్చే బైక్‌లకు భారత్‌లో అధిక ప్రాధాన్యత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులను ఆకర్షించేందుకు వాహనతయారీ సంస్థలు కూడా ఇటువంటి బైక్‌లను ప్రవేశపెడుతున్నాయి. అధునాతన ఫీచర్లను జోడిస్తూ అధిక మైలేజ్‌ ఇచ్చే బైక్‌లను తయారు చేస్తున్నాయి పలు కంపెనీలు. ప్రస్తుతం 10 రకాల బైక్‌లో మార్కెట్లో అధికంగా అమ్ముడుపోతున్నాయి. వీటిలో మంచి ఫీచర్లు, మైలేజ్‌ బాగుండటంతో కస్టమర్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బజాజ్ నుండి హీరో, టీవీఎస్ వరకు కంపెనీల బైక్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

అత్యధికంగా మైలేజ్‌ ఇచ్చే టాప్‌ -10 బైక్‌లు ఇవే..

1. హోండా స్ప్లెండర్ ప్లస్‌ (Hero Splendor Plus) ధర రూ. 61,785. 2. హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G) ధర రూ. 67, 856 3. హీరో హెచ్‌ఎఫ్‌ డిలక్స్‌ ( Hero HF Deluxe) ధర రూ. 52,480 4. హోండా సీబీ షైన్‌ ( Honda CB Shine) ధర రూ. 71,278 5. బజాజ్‌ పల్సర్‌ 125 సీసీ (Bajaj Pulsar) ధర రూ. 72,818 6. టీవీఎస్‌ జుపిటర్‌ (TVS Jupiter) ధర రూ. 65,599 7. టవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ సూపర్‌ (TVS XL Super) ధర రూ. 43146 8. సుజుకీ యాక్సెస్‌ (Suzuki Access) ధర రూ. 73, 045 9. బజాజ్‌ ప్లాటీన 100 సీసీ (Bajaj Platina) ధర రూ. 52,828 10. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 సీసీ (Royal Enfield Classic 350) ధర రూ. 1,66,171.

కాగా, బెస్ట్‌ సెల్లింగ్‌ టూ-వీలర్‌ హీరో హీరో స్ప్లెండర్ ఫిబ్రవరి 2021లో, హీరో స్ప్లెండర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా అవతరించింది. 2,47,422 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఇదే సమయంలో, హోండా యాక్టివా రెండవ స్థానంలో నిలిచింది. ఇది 2,09,389 యూనిట్లను విక్రయించింది. హీరో యొక్క హెచ్ఎఫ్ డీలక్స్ టాప్ -3 లో అత్యధికంగా అమ్ముడైంది. ఫిబ్రవరి 2021 లో అత్యధికంగా అమ్ముడైన టాప్ -10 ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో, బజాజ్, హోండా మరియు టీవీఎస్ నుండి రెండు వాహనాలు ఉన్నాయి. అదే సమయంలో, రాయల్ ఎన్ఫీల్డ్ మరియు సుజుకి యొక్క 1-1 ద్విచక్ర వాహనాలు చేర్చబడ్డాయి.

ఇవీ చదవండి: Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

Studds Helmet: ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 హెల్మెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌

Royal Enfield Bike: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్‌ అంటే..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్