Business Ideas: ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో నెలకు రూ. 40 వేలు మీ సొంతం.. అదేంటంటే
ఉద్యోగం పోయిందా.. డోంట్ వర్రీ.. మీకోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకొచ్చాం. అది ఏంటో విన్నారంటే.. కచ్చితంగా మీరు ఇప్పుడే డబ్బులు పెట్టి.. నెల నెలా లక్షలు సంపాదిస్తారు. మరి ఏంటంటే.? ఈ స్టోరీ ఓ సారి చూసేయండి.

ఉద్యోగం కోసం ప్రయత్నించి.. నిరాశ చెందినవారికి ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా.. వారికి టీ వ్యాపారం ఓ లాభదాయక ఆదాయాన్ని అందిస్తుంది. కేవలం పది రూపాయల రోజూ టీని అమ్మితే.. ప్రతీ నెలా రూ. 40 వేలు, ఏడాదికి రూ. 4.8 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ వివరలు ఇలా.. ఉద్యోగం దొరకనప్పుడు, స్వయం ఉపాధిని ప్రారంభించడం ఒక తెలివైన నిర్ణయం. అలాంటి వాటిలో టీ వ్యాపారం ఒక అద్భుతమైన మార్గం అని చెప్పొచ్చు. చిన్న పెట్టుబడితో, సరైన ప్లాన్‌తో టీ దుకాణం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఒక కప్పు టీ ధర రూ.10గా నిర్ణయిస్తే.. రోజుకు 200 కప్పుల టీ అమ్మినట్లయితే.. రూ. 2 వేలు సంపాదించవచ్చు.. ఇలా నెల రోజులకు రూ. 60 వేలు లాభం వస్తుంది. ఇక టీ తయారీకి అయ్యే నెలవారీ ఖర్చు రూ. 15 వేలు తీసేయగా.. దుకాణం అద్దె కోసం మరో రూ. 5 వేలు పక్కన పెట్టగా.. మొత్తం నెలవారీ ఖర్చులు రూ. 20 వేలు అవుతాయి. అలా వచ్చిన లాభంలో రూ. 20 వేలు తీసేయగా.. నెలవారీ నికర ఆదాయం రూ. 40 వేలు అవుతుంది. ఈ లెక్కన, ఒక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 4.80 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ సులభమైన టీ వ్యాపారాన్ని ప్రారంభించి, లక్షల్లో సంపాదించవచ్చు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
