Swiggy Food Delivery: స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు.. ఎక్కువ మంది తిన్న ఫుడ్ ఏంటంటే?
ఈ ఏడాది స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ సంస్థ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఆ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఈ ఏడాది భారతదేశంలో 83 మిలియన్ల బిర్యానీ ఆర్డర్‌లు వచ్చినట్లు చెప్పారు. జనవరి 1, 2024 నుంచి నవంబర్ 22, 2024 మధ్య సేకరించిన డేటాపై ఈ నివేదకను విడుదల చేశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
