లక్షాధికారి కావాలనుకుంటున్నారా? ఈ ఫార్ములాను అప్లై చేయండి.. మీ తలరాత మారినట్టే!
మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా లక్షాధికారి కావాలని కలలు కంటున్నారా? '11x12x20' ఫార్ములాను అర్థం చేసుకోండి. నెలకు రూ.11,000 SIP, 12 శాతం వార్షిక రాబడితో 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. ఈ పెట్టుబడి వ్యూహం, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడి వల్ల సంపద సృష్టి ఎలా సాధ్యమో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
