Silver Rate Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన సిల్వర్‌ రేట్లు..

Latest Silver Price: ఈ మధ్య కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది.

Silver Rate Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన సిల్వర్‌ రేట్లు..
Silver Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2022 | 5:36 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర 60,900 గా ఉంది. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 60,900 లుగా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,000 లుగా ఉంది.

* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 60,900 లుగా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,000 గా ఉంది.

* కేరళలో కిలో వెండి ధర రూ.65,000 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,000 గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,000 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం.. గద్వాల్ రెడ్డి బిడ్డ మృతి.. అనారోగ్యంతో..

Anantapur Accident: పెళ్లింట చావు మేళం.. ఇంటికి వస్తుండగా కబళించిన మృత్యువు.. 9 మంది మృతి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో