AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. నిలకడగా ఉన్న సిల్వర్‌ రేటు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Silver Price Today: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతుండగా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. అయితే తాజాగా సోమవారం మాత్రం వెండి ధర నిలకడగా ఉంది..

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. నిలకడగా ఉన్న సిల్వర్‌ రేటు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Silver Price Today
Subhash Goud
|

Updated on: May 10, 2021 | 6:02 AM

Share

Silver Price Today: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతుండగా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. అయితే తాజాగా సోమవారం మాత్రం వెండి ధర నిలకడగా ఉంది. దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండి ధర రూ.71,500 ఉంది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.71,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, బెంగళూరులో రూ.71,500 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, హైదరాబాద్‌లో 76,100 ఉంది. ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విశాఖలో రూ.76,100 వద్ద కొనసాగుతోంది. అయితే దేశంలో పలు నగరాల్లో వెండి ధరల్లో తేడా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో పెరిగినా.. తగ్గినా ధర ఒకేలా ఉంటుంది.

ఇవీ చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా పెరుగుతున్న బంగారం ధర.. తాజా ధరల వివరాలు

One Rupee Note: మీ వద్ద రూపాయి నోటు ఉందా.? అయితే మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..!

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..