Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు వివరాలు..!

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు వివరాలు..!
Silver Price
Follow us

|

Updated on: Jun 27, 2021 | 5:38 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండి తగ్గముఖం పట్టింది. కిలో వెండిపై రూ.400 వరకు తగ్గింది. అయితే కొన్ని నగరాల్లో తగ్గితే .. మరి కొన్ని నగరాల్లో నిలకడగా ఉంది. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కూడా చదవండి

Spicejet Offer: విమాన ప్రయాణికులకు శుభవార్త.. స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్‌ సేల్‌ ఆఫర్‌

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

Mukesh Amban: రూ.75 వేల కోట్లతో రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ కొత్త బిజినెస్‌.. పూర్తి వివరాలు ఇలా..!