Silver Price Today: బంగారం బాటలో వెండి.. దేశంలో మళ్లీ పెరిగిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధరల్లో కూడా ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి..

Silver Price Today: బంగారం బాటలో వెండి.. దేశంలో మళ్లీ పెరిగిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం..
Silver Price
Follow us

|

Updated on: Jun 24, 2021 | 7:20 AM

Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధరల్లో కూడా ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండి పై స్వల్పంగా అంటే రూ.100 నుంచి 150 వరకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం రూ.400 వరకు పెరిగింది. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, బెంగళూరులో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 ఉంది.

ఇవీ కూడా చదవండి

Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు

Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన బంగారం ధర.. తాజా ధరలు ఇలా ఉన్నాయి..!

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..