Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధర.. దేశీయంగా దిగివస్తున్న సిల్వర్.. హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది
Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది. పసిడి ధరలు..
Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది. పసిడి ధరలు లాగే ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతూ వస్తోంది. దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ.250 తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండిపై రూ.300 వరకు పెరిగింది. ఇక గురువారం దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది, ముంబైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.71,300 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 ఉంది.
ఇవీ కూాడా చదవండి