Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

Silver rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతుంటాయి. బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఏర్పడుతుంటుంది. దేశంలో, ప్రపంచంలో

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
Silver Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 18, 2021 | 5:44 AM

Silver rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతుంటాయి. బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఏర్పడుతుంటుంది. దేశంలో, ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు ఏర్పడుతుంటాయి. కాగా సోమవారం వెండి ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ధరల్లో భారీగానే వ్యత్యాసం ఏర్పడింది. కిలో వెండి ధర మంగళవారం 72,000 ఉంది. అంటే రూ.వేయి మేర ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,000 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.72,000 ఉంది. తమిళనాడు చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800 ఉంది. కర్ణాటక బెంగళూరులో రూ.72,000 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,000 వద్ద ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.76,800 లు ఉంది. విజయవాడలో వెండి రూ.76,800లు వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,260 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,260 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,260 వద్ద కొనసాగుతోంది.

Also Read;

Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

రేపటి నుంచి 1999 రూపాయలకే సిటీ స్కానింగ్.. వ్యాక్సిన్ ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే ఆస్పత్రుల సీజ్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?