AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. శనివారం సిల్వర్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

Silver Price Today: గతకొన్ని రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి నుంచి వెండి ధరల్లో దూకుడు కనిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 5 వేలకుపైగా పెరిగిందంటేనే సిల్వర్‌ రేట్స్‌ ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాయో..

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. శనివారం సిల్వర్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Silver Price
Narender Vaitla
|

Updated on: Mar 12, 2022 | 6:50 AM

Share

Silver Price Today: గతకొన్ని రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి నుంచి వెండి ధరల్లో దూకుడు కనిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 5 వేలకుపైగా పెరిగిందంటేనే సిల్వర్‌ రేట్స్‌ ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మార్చి 10వ తేదీన ఒకే రోజు ఏకంగా రూ. 2600 తగ్గిన వెండి ధర, 11వ తేదీన మరోసారి పెరిగింది. ఇక ఈ పెరుగుదల శనివారం కూడా కనిపించింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో సిల్వర్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,200 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం కిలో వెండి ధర రూ. 70,200 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,600 గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,600గా నమోదైంది.

* విజయవాడలో శనివారం కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.

* సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,600 గా ఉంది.

Also Read: Summer Diet: ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఉండాలంటే ఇలా చేయండి.. మీ ఆరోగ్యం మీ చేతిలో..

Liquid Diet: మీరు బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత