RBI Good News: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై సెలవు రోజుల్లోనూ.!

సాధారణంగా జీతం, పెన్షన్ డబ్బులు బ్యాంకుల పనిదినాల్లోనే అకౌంట్లలోకి పడుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఒకటో తేదీ వారాంతంలో రావడంతో..

RBI Good News: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై సెలవు రోజుల్లోనూ.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 24, 2021 | 9:11 AM

సాధారణంగా జీతం, పెన్షన్ డబ్బులు బ్యాంకుల పనిదినాల్లోనే అకౌంట్లలోకి పడుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఒకటో తేదీ వారాంతంలో రావడంతో ప్రజలందరూ బ్యాంక్ పనిదినం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అటు ఈఎంఐలు, బిల్లులు, ఇతరత్రా ఇన్వె‌స్ట్‌మెంట్ ప్లాన్స్‌కు సైతం చెల్లింపులు చేయాలంటే బ్యాంకుల పనిదినాల వరకు వేచి చూడాల్సిందే.

అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఇకపై సెలవు రోజుల్లోనూ సాలరీ, పెన్షన్ డబ్బులు పడేలా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఆగష్టు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కీలక ప్రకటన చేసింది.

దీనితో ఇకపై ప్రతీనెలా ఒకటో తారీఖున జీతాలు పడటం, పెన్షన్ డబ్బులు, వడ్డీ, ఈఎంఐలు, ఇతరత్రా బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వె‌స్ట్‌మెంట్ ప్లాన్స్ లాంటివి అన్నీ కూడా జమ/కట్ కానున్నాయి. బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు, వారానికి ఏడు రోజులు ఎన్ఏసీహెచ్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి.

కాగా, గతంలో క్రెడిట్ పాలసీ సమీక్షను నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలను 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్ఏసీహెచ్ సేవలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..