Viral Video: ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!
సాధారణంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలను ఫ్రెష్‌గా ఉంచేందుకు కొంతమంది వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే.. మరికొందరు ఫాయిల్ ఫ్రిజ్ కవర్లలో..
సాధారణంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలను ఫ్రెష్‌గా ఉంచేందుకు కొంతమంది వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే.. మరికొందరు ఫాయిల్ ఫ్రిజ్ కవర్లలో.. ఇంకొందరు కట్ చేసి స్టోర్ చేస్తుంటారు. అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్.. ఆకుకూరలను ఫ్రెష్‌గా ఉంచేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే.! అటు ఇలాంటి ఆకుకూరలను తినకూడదని వైద్య నిపుణులు అంటున్నారు.
మార్కెట్‌లో కనిపించే ప్రతీ ఆకుకూర ఫ్రెష్‌గా ఉన్నట్లు కనిపిస్తాయి అంతే.. ఇక ఆ ఫ్రెష్‌నెస్ వెనుక కన్నింగ్ మత్లబ్ దాగి ఉంటుంది. అదేంటో మీరు తెలుసుకుంటే.? మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అవును.. మీరు విన్నది నిజమే. అప్పుడే తోటలో నుంచి మార్కెట్‌కు తీసుకొచ్చిన ఆకుకూరలు ఆకుపచ్చగా, ఫ్రెష్‌గా కనిపిస్తాయి. కానీ వాడిపోయిన ఆకుకూరలు కూడా ఫ్రెష్‌గా కనిపిస్తే.. అప్పుడు ఏది మంచిదో.? ఏది చెత్తదో.? చెప్పడం చాలా కష్టమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వాడిపోయిన ఆకుకూరలను రీఫ్రెష్ చేసే లిక్విడ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ముదిరిన ఆకుకూరలను ఓ లిక్విడ్‌లో ఒకటికి రెండు సార్లు ముంచి తీసిన కాసేపటికే అవి మళ్లీ తాజాగా అవుతున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇలాంటి ఆకుకూరలు తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..
వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..
ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!
బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!