మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు 40 రోజుల విరామం అంటే జూన్ త‌ర్వాత నుంచి మ‌ళ్లీ ఇప్పుడే పెట్రోల్ ధ‌ర‌లు ఊపందుకున్నాయి. జూన్ నెల‌లో రికార్డు స్థాయిలో డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం అందరికీ తెలిసిందే. 20 రోజ‌ల వ్య‌వ‌ధిలో..

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 1:23 PM

Rising petrol and diesel prices: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు 40 రోజుల విరామం అంటే జూన్ త‌ర్వాత నుంచి మ‌ళ్లీ ఇప్పుడే పెట్రోల్ ధ‌ర‌లు ఊపందుకున్నాయి. జూన్ నెల‌లో రికార్డు స్థాయిలో డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం అందరికీ తెలిసిందే. 20 రోజ‌ల వ్య‌వ‌ధిలో దాదాపు 10 రూపాయ‌లు పెరిగాయి. ఇక తాజాగా ఆదివారం, సోమ‌వారం కూడా ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు మెట్రో న‌గ‌రాల్లో కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పైకి వెళ్లాయి. ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర లీట‌రుకు 16 పైస‌లు, హైద‌రాబాద్‌లో 14 పైస‌లు పెర‌గ్గా, డీజిల్ ధ‌ర య‌థాత‌థంగా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లుః

-హైద‌రాబాద్‌లో పెట్రోలు రూ.83.93, డీజిల్ రూ.80.17 -అమరావతిలో పెట్రోలు రూ.85.54, డీజీల్ రూ.81.32 -ఢిల్లీలో పెట్రోలు రూ.80.73, డీజిల్ రూ.73.56 -ముంబై పెట్రోలు రూ.87.45, డీజిల్ రూ.80.11 -చెన్నై పెట్రోలు రూ.83. 87, డీజిల్ రూ.78. 86

Read More:

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం