నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్సై పడాల రాజేశ్వర్ ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యముడి వేషం ధరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి యముడు రూపంలో ప్రమాదాల తీవ్రతను వివరిస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.