AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QJ Motors: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా కొత్త బైక్.. అదిరిపోయే ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్..

గతేడాది నవంబర్ లో భారత్ లో అమ్మకాలు ప్రారంభించిన చైనా ఆధారిత క్యూజే మోటర్స్ కొత్త బైక్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎస్ఆర్ వీ 300 పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ మెటోర్ 350, హోండా హ్నేస్ సీబీ 350 బైక్స్ కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

QJ Motors: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా కొత్త బైక్.. అదిరిపోయే ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్..
QJ Motor SRV 300
Nikhil
| Edited By: |

Updated on: Jan 21, 2023 | 9:37 PM

Share

నోయిడాలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్ పో 2023లో కొన్ని దేశీయ, విదేశీ కంపెనీలు తమ కార్లను, బైక్ లను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. అలాగే వాటిని లాంచ్ చేస్తూ వాటి ఫీచర్స్ ను కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. గతేడాది నవంబర్ లో భారత్ లో అమ్మకాలు ప్రారంభించిన చైనా ఆధారిత క్యూజే మోటర్స్ కొత్త బైక్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎస్ఆర్ వీ 300 పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ మెటోర్ 350, హోండా హ్నేస్ సీబీ 350 బైక్స్ కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఎస్ఆర్ వీ 300 బైక్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడం గ్యారెంటీ అని కంపెనీ ప్రతినిధులు చెబుతన్నారు. ఈ బైక్ లో ఉన్న అధునాతన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఎస్ఆర్ వీ 300 బైక్ రెండు సిలిండర్లతో వస్తుంది. అలాగే ఈ బైక్ ధర రూ3.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. 164 కేజీల బరువుతో చూడడానికి భారీ ఆకారంలో ఈ బైక్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అలాగే 13.5 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ బైక్ ట్యాంక్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వి-ట్విన్ లిక్వ్ డ్ కూల్డ్ మోటర్, ఆరు గేర్లతో వస్తుంది. అయితే ఈ బైక్ 9000 ఆర్ పీఎం వద్ద 30.3 బీహెచ్ పీ, 5000 ఆర్ పీఎం వద్ద 26 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ 15-16 అంగుళాల ఎలాయ్ వీల్స్ తో డిస్క్ బ్రేక్ తో వస్తుంది. అయితే ఈ బైక్ ను ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ ప్రతినిధులు పేర్కొనలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఆ బ్యాంకులు మాత్రం ఓపెన్..
మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఆ బ్యాంకులు మాత్రం ఓపెన్..
తొలి బంతికే గోల్డెన్ డక్.. వన్డేల్లో రీఎంట్రీతో చెత్త రికార్డ్..
తొలి బంతికే గోల్డెన్ డక్.. వన్డేల్లో రీఎంట్రీతో చెత్త రికార్డ్..
హనుమాన్ దీక్ష స్వీకరించిన వరుణ్ తేజ్.. ఆ ఇద్దరు స్టార్స్ కూడా..
హనుమాన్ దీక్ష స్వీకరించిన వరుణ్ తేజ్.. ఆ ఇద్దరు స్టార్స్ కూడా..
ఆ హీరోతో సాంగ్ అంటే చాలా భయమేసింది..
ఆ హీరోతో సాంగ్ అంటే చాలా భయమేసింది..
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ