Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? సమాచారం కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌..!

Post Office: డబ్బులుండి ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి అవకాశాలున్నాయి. పోస్ట్‌ ఆఫీసులో అకౌంట్‌ తీయడం, సేవింగ్స్‌ స్కీమ్‌లలో..

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? సమాచారం కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌..!
Follow us

|

Updated on: Jan 27, 2022 | 7:04 AM

Post Office: డబ్బులుండి ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి అవకాశాలున్నాయి. పోస్ట్‌ ఆఫీసులో అకౌంట్‌ తీయడం, సేవింగ్స్‌ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే వారి కోసం ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కొత్త ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ (IVR) సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయం సాయంతో పోస్ట్ ఆఫీసులో పలు చిన్న పొదుపు పథకాల గురించి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇది కంప్యూటరైజ్డ్‌ స్వీసు. ఐవీఆర్‌ (IVR) నుంచి పీపీఎఫ్‌ (PPF), ఎన్‌ఎస్‌సీ (NSC), సుకన్య సమృద్ది యోజన (Sukanya Samriddhi Yojana) వంటి ఇతర స్కీమ్స్‌ గురించి పూర్తి సమాచారం అందిస్తోంది. ఇందు కోసం పోస్టల్‌ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18002666868 అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్‌‌కి కాల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

బ్యాలెన్స్ ఎలా చెక్ చెకింగ్‌..

పీపీఎఫ్ (PPF), లేదా మరేదైనా స్కీమ్‌కి చెందిన ఖాతాలలోని బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి 18002666868 కాల్‌ చేసి తెలుసుకోవచ్చు. హిందీలో సమాచారం పొందేందుకు 1 నొక్కాలి. ఇంగ్లీష్‌లో అయితే 2ను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్‌ను తెలుసుకునేందుకు 5ను నొక్కాలి. మీ ఫోన్‌లో అకౌంట్ నెంబర్‌ను నమోదు చేసి # నొక్కడం ద్వారా మీ ఫోన్‌లో మీ ఖాతాకు సంబంధించి బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

RBI: ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా…? 8 సహకార బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. భారీగా జరిమానా..!

Maruti Suzuki: మారుతి సుజుకికి భారీగా తగ్గిన లాభాలు.. దెబ్బతీసిన సెమీ కండక్టర్ల కొరత..!

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు