Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత.. పూర్తి వివరాలు..!

Petrol-Diesel Price Today: పెట్రోల్‌ డీజిల్‌ ధరల విషయంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వరుసగా పెరిగి ధరలు.. తాజాగా స్థిరంగా..

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 14, 2021 | 8:28 AM

Petrol-Diesel Price Today: పెట్రోల్‌ డీజిల్‌ ధరల విషయంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వరుసగా పెరిగి ధరలు.. తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు ధరలను తగ్గించినా.. పెద్దగా లాభపడింది ఏమి లేదని వాహనదారులు అంటున్నారు. అయితే మంగళవారం (డిసెంబర్‌ 14) దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడిచముర ధరలు పెరుగుతుండడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.

► ఢిల్లీ: పెట్రోల్ లీటరు ధర రూ.95.41 ఉండగా, డీజిల్ లీటరు రూ.86.67 వద్ద కొనసాగుతోంది.

► ముంబై: పెట్రోల్ లీటరు ధర రూ.109.98. డీజిల్ లీటరుకు రూ. 94.14.

► కోల్‌కతా: పెట్రోల్ లీటరుకు రూ.104.67 ఉండగా, డీజిల్ లీటరుకు రూ.89.79.

► చెన్నై: పెట్రోల్ – లీటరుకు రూ. 101.40; డీజిల్ – లీటరుకు ₹91.43

► నోయిడా: పెట్రోల్ లీటరు ధర రూ. 95.51 ఉండగా, డీజిల్ లీటరు రూ.87.01 ఉంది.

► భోపాల్: పెట్రోల్ లీటరు ధర రూ.107.23 ఉండగా,డీజిల్ లీటరు రూ.90.87

► బెంగళూరు: పెట్రోల్ లీటరు ధర రూ.100.58 ఉండగా,డీజిల్ లీటరు రూ.85.01 ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది.

► కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధ ర రూ.108.38గా ఉండగా..  డీజిల్ ధర  రూ.94.79గా ఉంది.

► ఖమ్మంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 109.14గా ఉండగా, డీజిల్  రూ.95.29గా ఉంది.

► వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 107.69 ఉండగా, డీజిల్ లీటర్ రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

► విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.110.29 ఉండగా, డీజిల్ ధర రూ.96.36 ఉంది.

► విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.30 ఉండగా,  డీజిల్ ధర రూ. 95.41గా ఉంది.

► విజయనగరంలో  పెట్రోల్ లీటర్  రూ.109.46 ఉండగా, డీజిల్ ధర రూ.95.57గా ఉంది.

► కృష్ణా జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 109.91గా ఉండగా,. డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఇవి కూడా చదవండి:

BMW Electric Car: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు

EPFO Nominee: మీ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!

SBI Personal Loan: మీకు ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌ కావాలా..? ఆన్‌లైన్‌లో సులభంగా పొందండిలా..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!