Petrol Diesel Price: దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. సంబరాలు చేసుకుంటున్న సామాన్యుడు.. మరి మన నగరంలో..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు కనిపించింది . గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో ఇవాళ మాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో...

Petrol Diesel Price: దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. సంబరాలు చేసుకుంటున్న సామాన్యుడు.. మరి మన నగరంలో..
Follow us

|

Updated on: Aug 24, 2021 | 8:28 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు కనిపించింది . గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో ఇవాళ మాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత సంబుర పడిపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో దిగివచ్చాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.     

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.15గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.30గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.77గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.21గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.26గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.20 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.69గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.91 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.63 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.87 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.67 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.03లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.67గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.91 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.87లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.20ఉండగా.. డీజిల్ ధర రూ.93.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.98 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.55 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.29గా ఉంది.

ఇవి కూడా చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?

Salary Slipలో ఏముంటుంది.. HRA, TA , PF వీటిని ఎలా చూసుకోవాలి.. జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!