AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఫిట్‌నెస్‌పైనే కాదు హెల్త్‌ మీద కూడా బోలెడంత ఇంట్రెస్ట్‌ . కోహ్లీ ఎప్పటికప్పుడు తన వర్కౌట్‌ వీడియోలను..

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Aug 23, 2021 | 4:03 PM

Share

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఫిట్‌నెస్‌పైనే కాదు హెల్త్‌ మీద కూడా బోలెడంత ఇంట్రెస్ట్‌ . కోహ్లీ ఎప్పటికప్పుడు తన వర్కౌట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటుంటాడు కదా! కానీ తన ఆరోగ్యం కోసం తీసుకునే శ్రద్ధ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.. ఫర్‌ ఎగ్జాంపుల్‌ విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు ఎంతుంటుందో తెలుసా? రేటు చెబితే మీ పల్స్‌ రేటు అమాంతం పెరుగుతుంది.. తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా సార్లు చెప్పుకున్నాడు కదా! దీంతో.. ఒక్కసారిగా ఆ వాటర్‌ బాటిల్‌ ధర ఎంత.? ఆ నీటి ప్రత్యేకత ఏంటా.? అని తెగ సెర్చ్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

సాధారణంగా మనం తాగే లీటర్‌ వాటర్ బాటిల్ ఖరీదు మహా అయితే 20 రూపాయలుంటుంది.. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు 3 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ నీళ్లలో సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందంటా. అంతేకాదు ఈ బ్లాక్ వాటర్‌ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్‌ వాటర్‌ తాగుతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోరా, శ్రుతిహాసన్‌ ఫిట్‌గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. అయితే ఈ బాటిల్‌ భారత్‌లో చాలా అరుదుగా దొరుకుతుందట! ఏమిటో డబ్బును నీళ్లలా ఖర్చు చేయవద్దని పెద్దలు చెప్పారు కానీ నీళ్లను డబ్బులా ఖర్చు చేయడం ఇప్పుడే చూస్తున్నాం.

Water

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..