Petrol-Diesel Rates Today: ఈ పరుగు ఎక్కడి వరకు.. ఆ నగరంలో రూ.100 మార్కును దాటిన పెట్రోల్ ధర

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్ప మార్పు కనిపిస్తున్నాయి.  అత్యవసరం అయితే తప్ప  బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లోని జనం .

Petrol-Diesel Rates Today: ఈ పరుగు ఎక్కడి వరకు.. ఆ నగరంలో రూ.100 మార్కును దాటిన పెట్రోల్ ధర
Follow us

|

Updated on: May 17, 2021 | 9:51 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్ప మార్పు కనిపిస్తున్నాయి.  అత్యవసరం అయితే తప్ప  బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లోని జనం. దీంతో పెట్రోల్ వినియోగం కూడా చాలా తగ్గిందని ఓ అంచనా…  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఔరంగాబాద్, బోపాల్‌లో మాత్రం రూ.100 మార్కును దాటింది పెట్రోల్.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.22 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.73గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.10 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.60 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.19గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.61 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.71గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.60గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.40 ఉండగా.. డీజిల్ ధర రూ.90.90 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.30గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.04కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 92.94 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 97.87 ఉండగా.. డీజిల్ ధర రూ.91.82గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.06లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.20గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.04లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.92.94 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 83.22 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.40కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.44 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.06 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.31 ఉండగా.. డీజిల్ ధర రూ.88.07 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.88.22 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.94 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.37 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.60  గా ఉంది.

ఆగ్రా 90.13 ₹/L 0.19
అహ్మదాబాద్ 89.63 ₹/L 0.23
అలహాబాద్ 90.38 ₹/L 0.18
ఔరంగాబాద్ 100.11 ₹/L 0.23
బెంగళూరు 95.66 ₹/L 0.25
భోపాల్ 100.63 ₹/L 0.25
భువనేశ్వర్ 93.29 ₹/L 0.25
చండీఘడ్ 89.05 ₹/L 0.23
చెన్నై 94.31 ₹/L 0.22
కోయంబత్తూర్ 94.80 ₹/L 0.21
డెహ్రాడూన్ 90.97 ₹/L 0.18

ఇవి కూడా చదవండి:  Viral Video: చేప మేడలో మెరిసిన వెడ్డింగ్ రింగ్ మ్యాట‌ర్ ఏంటంటే… ( వీడియో )

Viral Video: పసిబిడ్డను ఆడించిన గొరిల్లా…!! నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో…

Kedarnath: తెరచుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ.. ఆన్‌లైన్‌ దర్శనాలు మాత్రమే!

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు