Petrol and Diesel Price Today: చమురు ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Petrol And Diesel Rates Today: దేశంలో కొన్ని రోజుల నుంచి చమురు ధరలకు బ్రేక్‌ పడింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు

Petrol and Diesel Price Today: చమురు ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Petrol And Diesel Price Today
Follow us

|

Updated on: Apr 14, 2021 | 7:52 AM

Petrol And Diesel Rates Today: దేశంలో కొన్ని రోజుల నుంచి చమురు ధరలకు బ్రేక్‌ పడింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అసలు నియంత్రణే లేకుండా పోయింది. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100కు చేరువైంది. మరికొన్ని చోట్ల వంద దాటింది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత గళం సైతం వినిపించింది. పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయితే నిత్యం పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గతకొన్ని రోజులగా బ్రేక్‌ పడుతూ వస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. గడిచిన కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్,‌ డీజిల్‌ ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87 గా ఉంది. * కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది. * ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 గా ఉంది. * చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.71 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.01 ఉంది. * బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

* ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38 గా ఉంది. * విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.39 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. * విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.85 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.37గా ఉంది.

తెలంగాణలో..

* హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.94 గా ఉంది. * వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది. * కరీంనగర్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.42 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.44 గా ఉంది.

Also Read:

REALME C20: తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే రియల్‌ మీ బెస్ట్‌ ఆప్షన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Corona: నోటిని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా