AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

REALME C20: తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే రియల్‌ మీ బెస్ట్‌ ఆప్షన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

REALME C20: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌ మీ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం రియల్‌ మీ వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది...

Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 8:45 PM

Share
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌ మీ కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఓ మొబైల్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

1 / 6
 రియల్‌ మీ సీ 20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మొబైల్‌ తొలి సేల్‌ను ఏప్రిల్‌ 12, 13వ తేదీల్లో నిర్వహించింది.

2 / 6
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ. 6.5 ఇంచుల తెర ఈ మొబైల్‌ సొంతం.

3 / 6
ఇక ఈ ఫోన్‌లో.. మీడియా టెక్‌ హిలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. దీంతో సౌకర్యంగా మొబైల్‌ను ఆపరేట్‌ చేయొచ్చు.

4 / 6
8 మెగాపిక్సెల్‌తో కూడిన ఏఐ కెమెరాను అందించడం ఈ స్మార్ట్‌ ఫోన్‌ మరో ప్రత్యేకత. 2జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ స్టోరేజ్‌ అందించారు. స్టోరేజ్‌ కెపాసిటీని 256 వరకు పెంచుకోవచ్చు.

5 / 6
ఈ ఫోన్‌ రూ. 6,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మొదటి 10 లక్షల వినియోగదారులకు రూ. 200 వరకు డిస్కౌంట్‌ అందించారు.

6 / 6
Follow Us
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది

ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?

అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!

మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది

ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్

విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..

పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం

డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!

పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది

పీఓకేను వణికిస్తున్న ‘లాహోర్ కసాయి’..!
పీఓకేను వణికిస్తున్న ‘లాహోర్ కసాయి’..!