Petrol and Diesel Price Today: స్థిరంగానే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Petrol And Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు

Petrol and Diesel Price Today: స్థిరంగానే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Petrol And Diesel Price
Follow us

|

Updated on: Apr 13, 2021 | 8:03 AM

Petrol And Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నియంత్రణ లేకుండా పోయింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100కు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలో సామాన్యులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతోపాటు దేశ్యప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత గళం సైతం వినిపించింది. పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనలు సైతం చేశాయి. ఈ క్రమంలో పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గతకొన్ని రోజులగా బ్రేక్‌ పడుతూ వస్తోంది. కారణాలు ఏమైనా.. గడిచిన కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతోపాటు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలో..

* హైదరాబాద్‌లో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.20 ఉంది. * వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది. * కరీంనగర్‌లో పెట్రోల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.29 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

* ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.88 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38 గా ఉంది. * విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.07గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38గా ఉంది. * విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.66గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.12గా ఉంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

* దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87గా ఉంది. * కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది. * ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.88 ఉంది. * కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 ఉంది.

Also Read:

Gold Silver Price Today: బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం.. దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు

బ్యాంకుల బాదుడు… సర్వీసు చార్జీల పేరుతో భారీగా వడ్డీంపు … ఐదేళ్లలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..